గ్రామపంచాయతీ నర్సరీని పరిశీలించిన ఏపీవో

గ్రామపంచాయతీ నర్సరీని పరిశీలించిన ఏపీవో

NGKL: తాడూరు మండలం మేడిపూరు గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చేపడుతున్న నర్సరీని అదనపు కార్యక్రమ అధికారి చంద్ర సిద్ధార్థ పరిశీలించారు. గ్రామంలోని చేపడుతున్న నర్సరీలలో( 4*7 )బ్యాగులను నింపుతున్న కూలీలతో సమావేశం ఏర్పాటు చేసి ఎర్ర మట్టి, ఎరువు పాల్డెన్ పౌడర్ కలపాలని కూలీలకు అవగాహన కల్పించారు. ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీను కూలీలు ఉన్నారు.