'సళేశ్వరం వచ్చే భక్తులు పోలీసు వారి సూచనలు ఇవే'

'సళేశ్వరం వచ్చే భక్తులు పోలీసు వారి సూచనలు ఇవే'

NGKL: లింగాల మండలం అటవీ ప్రాంతంలో వెలసిన సళేశ్వరం ఉత్సవాలకు వస్తున్న భక్తులు పోలీసు వారి సూచనలు పాటించాలని అచ్చంపేట డీఎస్పీ శ్రీనివాసులు శుక్రవారం సాయంత్రం ఒక ప్రకటనలో వెల్లడించారు. అందరూ లోయలోకి వేగంగా దిగి చాలాసేపు కిందే ఉండటంతో ఇతర భక్తులకు అసౌకర్యం కలుగుతోందన్నారు. లోయలో నుంచి త్వరగా బయటకు రావాలని సూచించారు.