బిర్సా ముండా విగ్రహాన్ని ఆవిష్కరించిన ఒడిశా సీఎం

బిర్సా ముండా విగ్రహాన్ని ఆవిష్కరించిన ఒడిశా సీఎం

AP: గిరిజనుల హక్కుల కోసం పోరాడిన బిర్సా ముండా జయంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని అల్లూరి జిల్లాలో ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సత్యకుమార్, సంధ్యారాణి, మాధవ్ పాల్గొన్నారు. గిరిజనులతో కలిసి ఒడిశా సీఎం నృత్యం చేశారు. బిర్సా ముండా విగ్రహావిష్కరణ అనంతరం నిర్వహించిన బహిరంగసభలో ఆయన పాల్గొన్నారు.