నేడు మంత్రి సుభాష్ పర్యటన వివరాలు

కోనసీమ: నేడు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పర్యటన వివరాలు ఆయన కార్యాలయ వర్గాలు వెల్లడించారు. నేటి ఉదయం 10 గంటలకు విజయవాడలో భవన నిర్మాణ కార్మికుల బోర్డు సమావేశంలో పాల్గొంటారని తెలిపారు. ఈ నేపథ్యంలో కూటమి నేతలు, నియోజకవర్గ ప్రజలు గమనించాలని సూచించారు.