ముఖ గుర్తింపు హాజరు విధానం అమలుకు కసరత్తు

NLG: జిల్లాలో వైద్యులు, సిబ్బంది డుమ్మాలకు అడ్డుకట్ట వేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ముఖ గుర్తింపు హాజరు విధానాన్ని ప్రవేశపెట్టింది. దీనిని అమలు చేసేందుకు ఆ శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో 34PHCలు, 5UHCలు, 257 సబ్ సెంటర్లు ఉన్నాయి. వీరికి సంబంధిత మొబైల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని కోరారు.