ఆ రోజు చనిపోతానేమో అనుకున్నా: నటుడు
తన జీవితంలో జరిగిన భయంకరమైన ఘటన గురించి నటుడు శత్రుఘ్న సిన్హా చెప్పాడు. 'గతంలో దొంగతనాలు బాగా జరిగే సమయంలో న్యూయార్క్ వెళ్లాను. అప్పుడు నా స్నేహతురాలు ఇంటికి డిన్నర్‌కు వెళ్లగా.. అర్ధరాత్రి ఆమె కారులో నేను బస చేస్తున్న హోటల్‌కు కొంతదూరంలో దింపింది. అక్కడ నిర్మానుష్యంగా, చీకటిగా ఉండటంతో అదే నాకు చివరి రోజు అనుకున్నా' అని తెలిపాడు.