"ఆదివాసీలకే ITDA డీడీ పదవి ఇవ్వాలి"

MLG: ఏటూరునాగారం ITDA కార్యాలయంలో ఆదివాసీ JAC జిల్లా ఛైర్మన్ సుమన్ మీడియా సమావేశం నిర్వహించారు. లంబాడీలకు ITDA డీడీ బాధ్యతలు ఇస్తే ఊరుకోమని హెచ్చరించారు. 49 ఏళ్లుగా లంబాడీలు ఆదివాసీ రిజర్వేషన్లను దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. లంబాడీలకు పదోన్నతి ఇస్తే ఐటీడీఏ ముట్టడి, రాస్తారోకో చేపడతామని, అర్హత కలిగిన ఆదివాసీలకే డీడీ పదవి ఇవ్వాలని కోరారు.