ట్రై సైకిళ్లు పంపిణీ చేసిన మంత్రి మండిపల్లి

ట్రై సైకిళ్లు పంపిణీ చేసిన మంత్రి మండిపల్లి

CTR: చిత్తూరు పార్లమెంట్ పరిధిలో 18 మంది విభిన్న ప్రతిభావంతులకు ఎంపీ నిధులతో బ్యాటరీ ఆపరేటెడ్ ట్రై సైకిళ్లను సమకూర్చారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చేతలు మీదుగా మంగళవారం వీటిని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ దగ్గుమళ్ల, కలెక్టర్ సుమిత్ కుమార్, చిత్తూరు, పూతలపట్టు ఎమ్మెల్యేలు గురజాల జగన్ మోహన్, మురళి మోహన్ పాల్గొన్నారు.