అమలాపురంలో థాంక్యూ సీఎం సార్ కార్యక్రమం

అమలాపురంలో థాంక్యూ సీఎం సార్ కార్యక్రమం

కోనసీమ: అమలాపురంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినందుకు ఇవాళ అమలాపురం గడియార స్తంభం సెంటర్‌లో థాంక్యూ సీఎం లోకేష్ సార్ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం విద్యార్థులు, టీడీపీ సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అయితా బత్తుల ఆనందరావు మాట్లాడుతూ.. కళాశాల ఏర్పాటు చేసిన మంత్రి నారా లోకేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు.