గాజులదిన్నె ప్రాజెక్ట్‌ను పరిశీలించిన జిల్లా కలెక్టర్

గాజులదిన్నె ప్రాజెక్ట్‌ను పరిశీలించిన జిల్లా కలెక్టర్

KRNL: గోనెగండ్ల మండలంలోని గాజులదిన్నె ప్రాజెక్ట్‌ను ఇవాళ జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి పరిశీలించారు. ప్రాజెక్ట్ వద్ద సాగునీటి సరఫరా, నీటి సామర్థ్యం పెంపు పనులు, జలాశయం నీటి నిల్వ, సాగు కాల్వల నిర్వహణ, మరమ్మత్తులపై అధికారులతో చర్చించారు. కోడుమూరు నియోజకవర్గంలో కెనాల్స్ లైనింగ్, మరమ్మతులకు రూ. 2.66 కోట్లు మంజూరుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదించారని కలెక్టర్ తెలిపారు.