'రైతుల విషయంలో వైసీపీ కపట ప్రేమ ప్రదర్శిస్తుంది'

'రైతుల విషయంలో వైసీపీ కపట ప్రేమ ప్రదర్శిస్తుంది'

VZM: రైతుల విషయంలో వైసీపీ కపట ప్రేమ ప్రదర్శిస్తుందని ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ విమర్శలు చేశారు. రాజాం నియోజకవర్గం పొగిరి గ్రామంలో శుక్రవారం అన్నదాత సుఖీభవ పథకంపై ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్, స్థానిక టీడీపీ నాయకులతో కలిసి ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించారు. అన్నదాత సుఖీభవ పథకం రెండు విడతలు అందిందా లేదా అని రైతులను అడిగి తెలుసుకున్నారు.