జీడి నెల్లూరులో రేపు ఎమ్మెల్యే పర్యటన

జీడి నెల్లూరులో రేపు ఎమ్మెల్యే పర్యటన

CTR: జీడి నెల్లూరులో ఎమ్మెల్యే డాక్టర్ థామస్ గురువారం పర్యటిస్తారని ఆయన కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. పర్యటనలో భాగంగా ఎంపీడీవో కార్యాలయంలో సాయంత్రం నాలుగు గంటల నుంచి నియోజకవర్గంలోని లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేస్తారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు.