నేడు ఆశా భోస్లే అంత్యక్రియలు
ప్రముఖ సింగర్ ఆశా భోస్లే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమె భౌతికకాయానికి ఇవాళ సాయంత్రం 4 గంటలకు ముంబైలోని శివాజీ పార్కులో అంత్యక్రియలు జరగనున్నాయి. ప్రస్తుతం అభిమానుల సందర్శనార్థం ఆమె స్వగృహంలో భౌతికకాయం ఉంచారు.