ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం మృతి

ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం మృతి

ASR: కొయ్యూరు గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాల-1లో ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంగా పనిచేస్తున్న ఎం.బాలాకుమారి శనివారం మృతి చెందారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె పరిస్థితి విషమించి, ఆమె స్వగ్రామమైన రేవళ్లలో ఒక్కసారిగా కుప్పకూలిపోయారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె మృతికి ATWO క్రాంతి కుమార్, ఎంఈవో సింహాచలం, ఉపాధ్యాయులు సంతాపం తెలిపారు.