పశువుల అక్రమ రవాణా.. డ్రైవర్అరెస్ట్

పశువుల అక్రమ రవాణా.. డ్రైవర్అరెస్ట్

BHNG: చౌటుప్పల్ పోలీసులు దండు మల్కాపురం శివారులో పశువులను అక్రమంగా కబేళాకు తరలిస్తున్న వాహనాన్ని పట్టుకున్నారు. ఆందోల్ మైసమ్మ దేవాలయం వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా, 19 ఆవులు, 35 ఎద్దులతో సహా మొత్తం 54 పశువులతో TS11UD5600 నంబర్ గల వాహనాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.