'బస్సు సౌకర్యం కల్పించాలని వినతి'

'బస్సు సౌకర్యం కల్పించాలని వినతి'

NDL: కోసిగి మండలం చింతకుంట, పల్లెపాడు గ్రామాలకు బస్సు సౌకర్యం లేక విద్యార్థులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు వీరేశ్ అన్నారు. విద్య కోసం ఆటోలలో ప్రమాదకరంగా ప్రయాణించాల్సిన పరిస్థితి ఉందని తెలిపారు. గ్రామాల విద్యార్థుల కోసం బస్సులు ఏర్పాటు చేయాలని కోరుతూ ఎమ్మిగనూరు డిపో మేనేజర్‌కు వినతి పత్రం అందజేశారు.