పోస్టల్ బ్యాలెట్.. NDA ముందంజ

పోస్టల్ బ్యాలెట్.. NDA ముందంజ

బీహార్ అసెంబ్లీ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కొనసాగుతోంది. ప్రస్తుతం NDA కూటమి ముందంజలో ఉంది. అలాగే మహాఘఠ్ బంధన్ కూటమి 23 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. పోస్టల్ ఫలితాల్లో ప్రతిపక్ష కూటమి సీఎం అభ్యర్థి  తేజస్వీ యాదవ్, తారాపూర్‌లో డిప్యూటీ సీఎం ముందంజలో ఉన్నారు.