పెద్ద దిక్కును కోల్పోయిన మున్నూరులు: మాజీ MLA

పెద్ద దిక్కును కోల్పోయిన మున్నూరులు: మాజీ MLA

SRD: పటాన్ చెరువు BCలలో బలంగా ఉన్న మున్నూరు కాపులపెద్ద అయిన ఉప్పరి నరసింహులు చనిపోవడం మున్నూరు కాపు సామాజిక వర్గానికి తీరని నష్టమని పటాన్ చెరువు మాజీ MLA కే. సత్యనారాయణ అన్నారు. అనారోగ్య రీత్యా చనిపోయిన ఉప్పరి నరసింహులు శవ యాత్రలో పాల్గొని కుటంబ సభ్యులను ప్రగాడ సానుభూతిని తెలిపారు. నరసింహులు పుత్రులైన ఉప్పరి రవి, కృష్ణ, రమేష్‌లను ఓదార్చారు.