ఎల్ఆర్ఎస్ కు నేడు చివరి తేదీ

SRD: మున్సిపాలిటీలో ఎల్ ఆర్ ఎస్ ఫీజు చెల్లింపునకు శనివారం చివరి తేదీ అని ఆందోలు - జోగిపేట మున్సిపల్ కమిషనర్ తిరుపతి తెలిపారు. ప్లాట్ల యజమానులు ఈ అవకాశాన్ని సద్వినిగం చేసుకోవాలని పేర్కొన్నారు. ప్లాట్లు రెగ్యులర్ చేసుకుంటే భవిష్యత్తులో ఇంటి అనుమతులు సులభంగా వస్తాయని పేర్కొన్నారు.