SPB విగ్రహం పెడితే తప్పేంటి.?: టీపీసీసీ చీఫ్

SPB విగ్రహం పెడితే తప్పేంటి.?: టీపీసీసీ చీఫ్

HYD: టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రోశయ్య, SP బాలసుబ్రహ్యయ్యం ఒకే ప్రాంతానికి చెందిన వారు కాదని, రవీంద్ర భారతిలో SPB విగ్రహం పెడితే తప్పేంటీ? అని ప్రశ్నించారు. సెంటిమెంట్‌తో BRS లబ్ధిపొందాలని చూస్తోందని, కిషన్ రెడ్డి బీఆర్‌ఎస్ కోసమే పనిచేస్తున్నాడని ఆరోపించారు. హిల్ట్ పాలసీతో సామాన్యులకు తక్కవ ధరకే భూములు లభిస్తాయని తెలిపారు.