మదనపల్లెకు నేడు మంత్రి BC జనార్దన్ రెడ్డి రాక
అన్నమయ్య: రాష్ట్ర రోడ్లు, భవనముల శాఖ మంత్రి BC జనార్దన్ రెడ్డి సోమవారం మదనపల్లె TDP కార్యాలయానికి చేరుకుని స్థానిక నేతలతో సమావేశం కానున్నారు. ఈ సమావేశం జిల్లా ఇంచార్జ్ మంత్రి సమన్వయంతో టీడీపీ సమస్థాగత నిర్మాణం, పార్టీ కార్యకలాపాలు వంటి అంశాలపై చర్చించడానికి ఏర్పాటు చేశారు. మంత్రి ఉదయం 10:30 గంటలకు కార్యాలయానికి చేరుతారని DPRO అధికారులు తెలిపారు.