‘YCP హయాంలో కోట్ల అప్పులు.. అభివృద్ధి శూన్యం’

‘YCP హయాంలో కోట్ల అప్పులు.. అభివృద్ధి శూన్యం’

AP: కూటమి పాలనలో జరుగుతున్న అభివృద్ధిని చూసి YCP నేత బొత్స సత్యనారాయణ ఓర్వలేకపోతున్నారని రాష్ట్ర TDP చీఫ్ పల్లా శ్రీనివాసరావు విమర్శించారు. YCP హయాంలో రూ.లక్ష కోట్ల అప్పులు చేశారు కానీ అభివృద్ధి మాత్రం శూన్యమని దుయ్యబట్టారు. అనేక అభివృద్ధి పతకాలను జగన్ నిలిపేస్తే కూటమి ప్రభుత్వం పునరుద్ధరించిందని.. రూ.32 వేల కోట్ల బకాయిల్లో రూ.12వేల కోట్లను కూటమి చెల్లించినట్లు తెలిపారు.