VIDEO: సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో వైభవంగా కళ్యాణ మహోత్సవం

VIDEO: సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో వైభవంగా కళ్యాణ మహోత్సవం

NRML: పట్టణంలోని హరి క్షేత్రం అయ్యప్ప ఆలయంలోని శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని శనివారం రాత్రి ఆలయ ధర్మకర్తలు అల్లోల వినోద మురళీధర్ రెడ్డి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.