భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

PPM: కురుపాం మండల కేంద్రంలో శివన్నపేట వద్ద సర్వశిక్ష అభియాన్ భవన నిర్మాణానికి గురువారం కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి శంకుస్థాపన చేశారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తుందని అన్నారు. అలాగే సంక్షేమానికి, అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని చెప్పారు.