టైక్వాండాలో చిన్నారికి గోల్డ్ మెడల్

టైక్వాండాలో చిన్నారికి గోల్డ్ మెడల్

NRML: దిలావర్పూర్ మండల కేంద్రానికి చెందిన చిన్నారి రిత్విక నిన్న జరిగిన టైక్వాండో రాష్ట్రస్థాయి పోటీలలో గోల్డ్ మెడల్ కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా చిన్నారిని గ్రామస్తులు, బంధువులు అభినందించారు. రాష్ట్ర టైక్వాండో అసోసియేషన్ మద్దతుతోనే గోల్డ్ మెడల్ సాధించినట్లు నిర్మల్ కార్యదర్శి అక్షయ్ కుమార్ ఆదివారం ప్రకటనలో తెలిపారు.