విషాదం.. వైద్యం చేయించుకోలేక ఆత్మహత్య

విషాదం.. వైద్యం చేయించుకోలేక ఆత్మహత్య

NTR: జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. పరిటాల గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే, కిడ్నీలు పాడవడంతో వైద్యం చేయించుకోలేక ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటన స్థానికుల హృదయాలను కలిచివేసింది. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.