VIDEO: బాలుడి విక్రయానికి ప్రయత్నం.. కేసు నమోదు
HYD: ప్రేమించిన వ్యక్తి మోసం చేయడంతో గర్భవతి అయిన HYD చెందిన యువతి, బిడ్డ పోషణకు మార్గంలేక మధ్యవర్తులను ఆశ్రయించింది. వారంకిందట పుట్టిన బాలుడిని 12 మంది మధ్యవర్తుల ద్వారా కరీంనగర్‌కు చెందిన దంపతులకు రూ. 6 లక్షలకు విక్రయించింది. ఈ విషయం బాలలపరిరక్షణ కమిటీకి తెలియడంతో, పోలీసులు విచారణ చేపట్టి బాలుడిని స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్ 2టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.