'మృతదేహం వివరాలు తెలిస్తే చెప్పండి'

'మృతదేహం వివరాలు తెలిస్తే చెప్పండి'

SRPT: నకిరేకల్ పట్టణ పరిధిలోని వెంకట పద్మస్థాయి సూపర్ మార్కెట్ ముందు అనుమానాస్పదంగా మృతి చెందిన గుర్తు తెలియని వ్యక్తి వివరాలను ఎవరైనా గుర్తిస్తే తెలియజేయాలని సీఐ వెంకటయ్య కోరారు. మృతుడి వివరాలు తెలిసినవారు 8712577232 నెంబరుకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వవచ్చని తెలిపారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచినట్లు సీఐ పేర్కొన్నారు.