VIDEO: బోడుప్పల్లో ఇండియా విన్నింగ్ సెలబ్రేషన్స్

VIDEO: బోడుప్పల్లో ఇండియా విన్నింగ్ సెలబ్రేషన్స్

MDCL: భారత్ విజయాన్ని సంబరంగా జరుపుకుంటూ బోడుప్పల్ ప్రాంతంలో యువత భారీగా ర్యాలీలు నిర్వహించారు. జాతీయ జెండాలు ఊపుతూ, నినాదాలు చేస్తూ ఆనందాన్ని పంచుకున్నారు. వీధుల్లో టపాసులు కాల్చి, ప్రధాన రహదారులపై వాహనాలతో ఊరేగింపులు నిర్వహించి దేశభక్తి నినాదాలతో ప్రాంతం మొత్తం మార్మోగింది.