రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్‌ పోటీలకు ఎంపిక

రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్‌ పోటీలకు ఎంపిక

KMR: బిక్కనూరుకు చెందిన కర్రోల్ల మహేష్ రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్‌ పోటీలకు ఎంపికయ్యారు. మంగళవారం సాయంత్రం NZB జిల్లా కల్లెడ గ్రామంలో నిర్వహించిన జిల్లా స్థాయి ఎంపిక పోటీల్లో అతడు అద్భుత ప్రతిభ కనబరిచినట్లు హ్యాండ్‌బాల్‌ జిల్లా అధ్యక్షుడు గంగ మోహన్‌ వెల్లడించారు. ఈనెల 13-15 వరకు HYDలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో మహేష్ పాల్గొంటారని తెలపారు.