'నేడు ఈ గ్రామాలకు కరెంటు కొత'

'నేడు ఈ గ్రామాలకు కరెంటు కొత'

SKLM: ఆమదాలవలస మండలం ఉంగరాడమెట్ట సుబ్‌స్టేషన్ పరిధిలో ఉన్న 11kv బూరాడ ఫీడర్ మరమ్మతుల కారణంగా శుక్రవారం ఉ.8:00 నుంచి మ.2:00 గం. వరకు ఈ క్రింది గ్రామాలకు కరెంటు నిలిపివేస్తున్నట్లు ఏఈ L.హరిబాబు తెలిపారు. కాగితపల్ల, పనసలవల, పేరంపేట, పోరం ఉణుకూరు, వెంకటాపురం, అంబాడా, ఒప్పంగి గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని తెలిపారు.