VIDEO: ఆవును రక్షించిన ప్రజలు
TPT సురుటుపల్లి శ్రీపల్లి కొండేశ్వర స్వామి ఆలయ గోశాలలోని ఆవు మేతకు వెళ్లింది. ప్రమాదవశాత్తు రెండు ఇళ్ల గోడల మధ్య చిక్కుకుంది. ఊపిరి ఆడని పరిస్థితుల్లో ఉన్న ఆవును స్థానికులు గమనించారు. వెంటనే గ్రామస్థుల స్పదించి, ఆలయ సిబ్బంది సహకారంతో శ్రమించి ఆవును చాకచక్యంగా కాపాడారు.