రైతులకు నేస్తాలు పిచ్చుకలు..!

రైతులకు నేస్తాలు పిచ్చుకలు..!

W.G: నేడు ప్రపంచ పిచ్చుకల దినోత్సవం. ఐక్య నేషనల్ పౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ గాదిరాజు రంగరాజు మాట్లాడుతూ.. పిచ్చుకల గురించి కొన్ని విషయాలు పంచుకున్నారు. రైతులకు నేస్తాలుగా ఉంటూ నిత్యం మేలు చేసే పిచ్చుకలు కనుమరుగై నాలుగు దశబ్దాలు అవుతుందన్నారు. ఇప్పుడిప్పుడే కొన్ని చర్యల వల్ల అవి కనిపిస్తున్నాయని, పక్షుల కోసం నీరు, గింజలు పెట్టాలని సూచించారు