30 నిమిషాలు సైకిల్ తొక్కితే.. కలిగే లాభాలు

30 నిమిషాలు సైకిల్ తొక్కితే.. కలిగే లాభాలు

రోజూ 30 నిమిషాలు సైకిల్ తొక్కితే వారానికి 1500-2000 కేలరీలు బర్న్ అవుతాయి. కాళ్ల కండరాలు బలపడతాయి. జాగింగ్‌తో పోలిస్తే మోకాళ్లపై 70% ఒత్తిడి తక్కువ. గుండె బలంగా పనిచేస్తుంది. రక్తపోటు తగ్గుతుంది. చెడు కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. డయాబెటిస్ రిస్క్ 40% వరకు తగ్గుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్.. కార్డియో, స్ట్రెంగ్త్ ట్రెయినింగ్ రెండూ ఒకేసారి జరుగుతాయి.