'జగన్ డొల్లతనం బయటపడింది'

'జగన్ డొల్లతనం బయటపడింది'

ATP: పులివెందులలో వైసీపీ నియంత జగన్ బలం ఓ డొల్ల అని జడ్పీటీసీ ఎన్నికల్లో తేలిపోయిందని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు స్పష్టం చేశారు. కనేకల్లు మండల కేంద్రంలో గురువారం జరిగిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారోత్సవంలో ఆయన మాట్లాడారు. పులివెందులలో తనకు ఎంతో బలం ఉందని, ఇన్నాళ్లు మసిపెట్టి మాయ చేస్తూ వచ్చిన జగన్‌కు ఘోరంగా విఫలం చెందారున్నారు.