VIDEO: నిలిచిపోయిన రాకపోకలు

JGL: ధర్మపురి శివారులోని ఆక్సాయ్పల్లి మూల మలుపు వద్ద ఎన్ హెచ్ 63 జాతీయరహదారిపై లోలెవల్ వంతెనపై నుంచి వర్షం వరద ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో జగిత్యాల - ధర్మపురికి తాత్కాలికంగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. రోడ్డుకు ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.