'కేంద్ర ప్రభుత్వ వైఖరికి మహిళలు బలి'

'కేంద్ర ప్రభుత్వ వైఖరికి మహిళలు బలి'

GDWL: కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు కొమ్ముకాస్తూ శ్రామిక మహిళలపై పనిభారం మోపుతోంది అని POW జిల్లా అధ్యక్షురాలు లింగాపూరం శ్రావణి పేర్కొన్నారు. మార్చి 8న అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినంకి సంబంధించిన వాలు పోస్టర్‌ను అయిజ మండలం తోతినొని దొడ్డిలో సోమవారం ఆవిష్కరించారు. అయిజలో భారీ నిరసన ఉంటుందన్నారు.