VIDEO: ధరణిలో అక్రమాలు జరిగాయి: ఎమ్మెల్యే

MBNR: గత BRS ప్రభుత్వంతీసుకొచ్చిన ధరణి పోర్టల్‌లో ఎన్నోఅక్రమాలు జరిగాయని,పేదల భూములను కబ్జాచేసి సొమ్ముచేసుకున్నారని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకు వచ్చిన భూభారతి 2025 చట్టంతో పేదల భూములకు భద్రతతోపాటు అన్నివిధాల న్యాయం జరుగుతుందని అన్నారు. సోమవారం రాజాపూర్‌లో నిర్వహించిన అవగాహన సదస్సులో ఎమ్మెల్యే పాల్గొని ప్రసంగించారు.