'ధురంధర్-2'పై విరాట్ కోహ్లీ రివ్యూ

'ధురంధర్-2'పై విరాట్ కోహ్లీ రివ్యూ

భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ 'ధురందర్ 2' సినిమాపై ప్రశంసల జల్లు కురిపించాడు. ఈ మూవీ తన జీవితంలోనే అత్యుత్తమ సినిమాటిక్ అనుభూతిని ఇచ్చిందని SM వేదికగా వెల్లడించాడు. 'దర్శకుడు ఆదిత్య ధర్ జీనియస్. రణవీర్ సింగ్ నటన అద్భుతానికి మించి ఉంది. భారత్‌లో ఇలాంటి అద్భుతాన్ని నేను ముందెన్నడూ చూడలేదు. సినిమా చూస్తున్నంత సేపు భావోద్వేగానికి గురయ్యాను' అని రాసుకొచ్చాడు.