VIDEO: బస్టాండ్‌కు శంకర్ పార్థివదేహం తరలించాలని పెద్ది డిమాండ్

VIDEO: బస్టాండ్‌కు శంకర్ పార్థివదేహం తరలించాలని పెద్ది డిమాండ్

WGL: ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ పార్థివ దేహాన్ని నర్సంపేట బస్టాండ్‌కు తరలించాలని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కోరారు. కార్మిక హక్కుల కోసం పోరాడిన శంకర్‌కు సహచర కార్మికులు నివాళులు అర్పించేలా అవకాశం కల్పించాలని అధికారులను విజ్ఞప్తి చేశారు. బస్టాండ్‌లో నివాళుల కార్యక్రమం నిర్వహించి గౌరవప్రదంగా వీడ్కోలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించారు.