సీఆర్‌డీఏ 8 జోన్లుగా విభజన
GNTR: సీఆర్‌డీఏను మొత్తం 8 జోన్లుగా విభజించారు. సెంట్రల్ జోన్ పరిపాలన ఆర్థిక కేంద్రంగా ఉంటుంది. వెస్ట్ జోన్ విస్తరణ, కనెక్టివిటీకి కీలకం. ఈస్ట్ జోన్ వ్యవసాయం, వాణిజ్యానికి కేటాయించారు. సౌత్ వెస్ట్‌లో పల్నాడు-గుంటూరు ప్రాంతాలు వస్తాయి. సౌత్ జోన్ గుంటూరు అర్బన్ హబ్‌గా, సౌత్ ఈస్ట్ డెల్టా వ్యవసాయం, సాగునీటి ప్రాంతంగా కొనసాగుతాయి.