ఆ నటుడితో కీర్తి సురేష్ మూవీ?

ఆ నటుడితో కీర్తి సురేష్ మూవీ?

ప్రముఖ నటి కీర్తి సురేష్ మరో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. తమిళ దర్శకుడు, నటుడు మిష్కిన్‌తో ఆమె సినిమా చేయనున్నారట. అయితే ఈ మూవీకి మిష్కిన్ కథ అందించడమే కాకుండా నటిస్తున్నట్లు సమాచారం. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.