VIDEO: నగరంలో మరో అగ్నిప్రమాదం
HYD: నగరంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన పాతబస్తీ-శాలిబండ పోలీస్ స్టేషన్ పరిధిలోని అలీనగర్ కాలాపత్తార్ వద్ద ఉన్న ప్లాస్టిక్ స్క్రాప్ గోడన్‌లో స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదం వల్ల జరిగిన నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.