VIDEO: జిల్లా కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితులు

VIDEO: జిల్లా కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితులు

MBNR: జిల్లా కేంద్రంలోని మేనక టాకీస్ ప్రాంతంలో పరిస్థితులు ఉదృతంగా మారాయి. నిన్న రాత్రి పట్టణంలోని శ్రీ ఆసుపత్రిలో ఒక మహిళ చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ క్రమంలో మృతురాలి బంధువులు పెద్ద ఎత్తున రాయచూర్ ప్రధాన రహదారిపైకి చేరుకుని నిరసన చేపట్టారు. దాదాపు గంటసేపు రాస్తారోకో చేయడంతో ఐదు కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడికి అక్కడే నిలిచిపోయాయి.