VIDEO: 'DPRలను రూపొందించి నివేదికను సమర్పించాలి'

VIDEO: 'DPRలను రూపొందించి నివేదికను సమర్పించాలి'

HYD: యుద్ధప్రాతిపదికన సింగూరు డ్యామ్ సేఫ్టీపనులను పూర్తిచేయాలని, జూలై నెలాఖరులోగా రైతులకు సాగునీరు అందించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సచివాలయంలో అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పెద్దారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పనుల DPRలను రూపొందించి నివేదికను సమర్పించాలని, ఉగాదిలోగా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పనులకు శంకుస్థాపన చేయాలన్నారు.