మియాపూర్‌లో భారీ ట్రాఫిక్ జామ్

మియాపూర్‌లో భారీ ట్రాఫిక్ జామ్

HYD: మియాపూర్, మదీనాగుడా, చందానగర్ ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. జాతీయ రహదారి పనుల్లో జాప్యం, వర్షపు నీరు నిలిచిపోవడం, పెట్రోల్ బంకుల వద్ద వాహనాల రద్దీ వల్ల చందానగర్ వరకు 2 కి.మీ మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. డ్రైనేజీ సమస్య వల్ల రోడ్డుపై చేరిన నీటిని హైడ్రా సిబ్బంది మోటార్లతో తొలగిస్తున్నారు. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.