ఇందిరమ్మ గృహాలు అర్హులకే చెందాలి: కలెక్టర్

JGL: ఇందిరమ్మ గృహాలు అర్హులకే చెందేలా అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా గృహనిర్మాణ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం సమావేశం నిర్వహించారు. మెట్‌పల్లి ఆర్డీవో శ్రీనివాస్, కోరుట్ల ఆర్డీవో జివాకర్ రెడ్డి, ప్రాజెక్ట్ డైరెక్టర్ హౌసింగ్ డీఈఈ, సంబంధిత అధికారులు ఉన్నారు.