ఎన్నికల విధుల్లో ఫోన్ వినియోగం.. అధికారిపై విమర్శలు

ఎన్నికల విధుల్లో ఫోన్ వినియోగం.. అధికారిపై విమర్శలు

NRML: ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఓ అధికారి నిబంధనలను ఉల్లంఘించిన ఘటన చర్చనీయాంశమైంది. కుబీర్ మండల కేంద్రంలోని ఎస్సీ హాస్టల్‌లో వార్డెన్‌గా పనిచేస్తున్న రాథోడ్ ఆకాశ్ రెండో విడత సర్పంచ్ ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఫోటోలను తన మొబైల్ స్టేటస్‌ పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. మొదటి విడత ఎన్నికలోనూ ఇలాగే ఫోటోలు పెట్టినట్టు తెలుస్తోంది.