నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

☞ కావలిలో ఘనంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి జన్మదిన వేడుకలు
☞ వరికుంటపాడు రామాలయంలో చోరీ చేసిన దుండగులు
☞ వెంకట్రావుపల్లిలో అదృశ్యమైన డిగ్రీ విద్యార్థిని ఆచూకీ లభ్యం
☞ సోమశిల జలాశయంలో 73.069 టీఎంసీల నీరు నిల్వ