సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పుడంటే?

సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పుడంటే?

NTR: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో డిప్లొమా ఇన్ జర్నలిజం కోర్సు చదివే విద్యార్థులు రాయాల్సిన సప్లిమెంటరీ పరీక్షల టైమ్ టేబుల్ విడుదలైంది. ఈ పరీక్షలు ఆగస్టు 11,12,13,14 తేదీలలో ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు 70 మార్కులకు నిర్వహిస్తామని అధ్యాపకులు తెలిపారు. విద్యార్థులు ఈ నెల 31న సాయంత్రం 4 గంటలలోపు ఎలాంటి ఫైన్ లేకుండా పరీక్షల ఫీజు చెల్లించవచ్చని తెలిపారు.